Published : 27 Jun 2022 03:48 IST

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా అనిల్‌ బాధ్యతల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా అనిల్‌కుమార్‌ కూర్మాచలం ఆదివారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, నేతలు, సినీప్రముఖులు అనిల్‌ను అభినందించారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని అనిల్‌ చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని