కార్గోద్వారా రూ.123 కోట్లు: బాజిరెడ్డి

‘కార్గో ద్వారా గడిచిన రెండేళ్లలో రూ.123 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 79 లక్షల మంది వినియోగదారులకు

Published : 29 Jun 2022 03:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘కార్గో ద్వారా గడిచిన రెండేళ్లలో రూ.123 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 79 లక్షల మంది వినియోగదారులకు కార్గో, పార్శిల్స్‌ ద్వారా సేవలు అందించినట్లు పేర్కొన్నారు.

ఉద్యోగ విరమణ రోజున చిరుకానుక

ఉద్యోగ విరమణ చేసే వారిని సత్కరించటంతోపాటు సంస్థకు చేసిన సేవలకు గుర్తింపుగా చిరుకానుక ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని