మానసిక ఆందోళనలు అధిగమించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌

పరీక్ష ఫలితాల నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు టోల్‌ఫ్రీ నంబర్‌(18005999333)ను అందుబాటులోకి తెచ్చింది. ఉత్తీర్ణత సాధించలేదనో లేదా తక్కువ మార్కులు వచ్చాయనో విద్యార్థులు ధైర్యం కోల్పోకూడదని ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆందోళన, ఒత్తిడిలాంటి

Published : 29 Jun 2022 03:56 IST

పరీక్ష ఫలితాల నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు టోల్‌ఫ్రీ నంబర్‌(18005999333)ను అందుబాటులోకి తెచ్చింది. ఉత్తీర్ణత సాధించలేదనో లేదా తక్కువ మార్కులు వచ్చాయనో విద్యార్థులు ధైర్యం కోల్పోకూడదని ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆందోళన, ఒత్తిడిలాంటి మానసిక సమస్యలపై ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సంప్రదించవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. అలాగే మానసిక నిపుణులకు సంబంధించిన ఫోన్‌ నంబర్లనూ అందుబాటులో ఉంచింది.

* డా.అనిత : 94912 49159

* డా.మజర్‌అలీ : 94912 65299

* డా.రజిని : 94912 73876

* పి.జవహర్‌లాల్‌ నెహ్రూ : 94913 07681

* ఎస్‌.శ్రీలత : 94913 21197

* శైలజ : 94913 38909

* అనుపమ : 94912 65503

* సయ్యద్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌: 94912 79203

- సరోజ : 94912 96096

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని