జులై 1న టెట్‌ ఫలితాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు జులై 1న విడుదల కానున్నాయి. ఈ నెల 12న పరీక్ష జరగ్గా...నోటిఫికేషన్‌లోనే 27న ఫలితాలు విడుదల

Published : 29 Jun 2022 04:24 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు జులై 1న విడుదల కానున్నాయి. ఈ నెల 12న పరీక్ష జరగ్గా...నోటిఫికేషన్‌లోనే 27న ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ఆ రోజున ఫలితాలు విడుదల కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు