వరదొచ్చి.. ఎడారిగా మార్చింది!
ఈనాడు, హనుమకొండ; న్యూస్‌టుడే, మహాముత్తారం: గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల పంట పొలాల్లో ఇసుక, బురద మేటలు వేశాయి. జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం వజినేపల్లిలో అలుగువాగు ఉప్పొంగి.. సుమారు 50 ఎకరాలను ఇసుకతో నింపేసింది. ఈ ఇసుక తొలగింపునకు ఎకరానికి రూ.50 వేల వరకూ ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి.. పొలాల్లోని ఇసుక మేటలను తొలగించాలని రైతులు కోరుతున్నారు. రైతు కొడిపాక గట్టయ్య తన పొలంలో ఇసుక మేటను చూపిస్తూ ఇలా ఆవేదనకు గురయ్యారు. ఈ మండలంలో మొత్తం 300 ఎకరాల పంట పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
-
Sports News
Sunil Chhetri : అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు!
-
Viral-videos News
Video: ఇళ్ల మధ్యలోకి మొసలి.. భయంతో వణికిన జనం!
-
World News
Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
-
Sports News
Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
-
Movies News
Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Video: ఇళ్ల మధ్యలోకి మొసలి.. భయంతో వణికిన జనం!
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్ ట్రస్..!
- Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!