కనకధారి.. కన్యకాపరమేశ్వరి

శ్రావణ మాసోత్సవాలు, వరలక్ష్మీ వత్రం సందర్భంగా విశాఖపట్నం పాతనగరంలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని స్వర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఐదేళ్ల కిందట 200 మంది భక్తులు విరాళాలు పోగేసుకొని

Published : 06 Aug 2022 04:57 IST

న్యూస్‌టుడే, విశాఖపట్నం: శ్రావణ మాసోత్సవాలు, వరలక్ష్మీ వత్రం సందర్భంగా విశాఖపట్నం పాతనగరంలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని స్వర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఐదేళ్ల కిందట 200 మంది భక్తులు విరాళాలు పోగేసుకొని రెండున్నర కిలోల బంగారంతో ఈ బంగారపు తొడుగును తయారు చేయించారు. అప్పటి నుంచి ఏటా ప్రత్యేక ఉత్సవాల్లో అమ్మవారు ఇలా స్వర్ణధారిగా దర్శనమిస్తున్నారు. శుక్రవారం పసిడి వర్ణంలో మెరిసిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని