వర్షాలు జల జల.. టమాటా రైతు విలవిల

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు టమాటా రైతులను కుదేలు చేశాయి. కోతకు వచ్చిన పంట వానలకు దెబ్బతింది. మచ్చలు, గాయాలు కావడంతో మార్కెట్‌లో కొనుగోలు చేసేవారు కరవయ్యారు. భారీ వర్షాల కారణంగా చేవెళ్ల,

Updated : 07 Aug 2022 06:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు టమాటా రైతులను కుదేలు చేశాయి. కోతకు వచ్చిన పంట వానలకు దెబ్బతింది. మచ్చలు, గాయాలు కావడంతో మార్కెట్‌లో కొనుగోలు చేసేవారు కరవయ్యారు. భారీ వర్షాల కారణంగా చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలోని పూడూరు, వికారాబాద్‌, పరిగిలో 60 శాతం పంట పనికిరాకుండా పోయింది. వచ్చిన దిగుబడిని రైతులు చేవెళ్ల మార్కెట్‌కు తీసుకురాగా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వారు టమాటాలను అక్కడే పారబోసి వెళ్తున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని