ఫీవరాసుపత్రికి మంకీపాక్స్‌ అనుమానితుడు

మంకీపాక్స్‌ లక్షణాలున్నాయనే అనుమానంతో కొత్తగూడేనికి చెందిన యువకుడు(19) హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి ప్రత్యేక వార్డుకు తరలించారు.

Published : 07 Aug 2022 04:53 IST

నల్లకుంట, న్యూస్‌టుడే: మంకీపాక్స్‌ లక్షణాలున్నాయనే అనుమానంతో కొత్తగూడేనికి చెందిన యువకుడు(19) హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆదివారం అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేయనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని