జిల్లా పాలనకు కేంద్రం పచ్చందాలకు తోరణం

తెలంగాణ ప్రభుత్వం హరితహారానికి, పల్లె, పట్టణ ప్రకృతివనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాలను సైతం విశాల ప్రాంగణాల్లో.. ఉద్యానవనాలతో ఆహ్లాదంగా

Published : 08 Aug 2022 06:20 IST

న్యూస్‌టుడే, జనగామ అర్బన్‌: తెలంగాణ ప్రభుత్వం హరితహారానికి, పల్లె, పట్టణ ప్రకృతివనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాలను సైతం విశాల ప్రాంగణాల్లో.. ఉద్యానవనాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతోంది. జనగామ జిల్లా కలెక్టరేట్‌లో ప్రణాళికాబద్ధంగా నాటిన మొక్కలు ఆరు నెలల్లోనే పచ్చని నిగారింపుతో చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు సైతం ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని