నేటి నుంచి పాలిసెట్‌ స్పాట్‌ ప్రవేశాలు

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ ప్రవేశాలకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది.  ఈనెల 9, 10 తేదీల్లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. 9-13వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

Published : 09 Aug 2022 06:10 IST

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ ప్రవేశాలకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది.  ఈనెల 9, 10 తేదీల్లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. 9-13వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 16న సీట్లు కేటాయిస్తారు. ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో ఆ ప్రక్రియ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 16వ తేదీన ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని