ఖేలో ఇండియాలో తెలంగాణకు అన్యాయం: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ క్రీడా పథకం ఖేలో ఇండియాలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, మరికొందరు నెటిజన్లు చేసిన ట్వీట్‌లను సమర్థిస్తూ ఈ

Published : 10 Aug 2022 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ క్రీడా పథకం ఖేలో ఇండియాలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, మరికొందరు నెటిజన్లు చేసిన ట్వీట్‌లను సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌కు రూ.608.37 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.503.02 కోట్లు, కర్ణాటకకు రూ.128.52 కోట్లు, ఏపీకి రూ.33.80 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తెలంగాణకు రూ.24.11 కోట్లే కేటాయించిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని