ఇనుప స్తంభాలే ఆసరా.. అద్దాల మేడ ఇట్టే లేచెరా!

ఇటుక మీద ఇటుక పేర్చి నిదానంగా నిర్మాణాలు పూర్తిచేసే కాలం కాదిది. ఆధునికత అండగా భారీ భవనాలను సైతం వీలైనంత వేగంగా కొలిక్కి తేవటం నేడు సాధ్యపడుతోంది. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నాలెడ్జి సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో నిర్మిస్తున్న

Published : 11 Aug 2022 08:49 IST

ఇటుక మీద ఇటుక పేర్చి నిదానంగా నిర్మాణాలు పూర్తిచేసే కాలం కాదిది. ఆధునికత అండగా భారీ భవనాలను సైతం వీలైనంత వేగంగా కొలిక్కి తేవటం నేడు సాధ్యపడుతోంది. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నాలెడ్జి సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో నిర్మిస్తున్న భారీ భవనాలు, కార్యాలయాలకు పునాదుల అనంతరం.. ఇనుప స్తంభాలనే పిల్లర్లుగా మార్చి, వాటికి అద్దాలు అమర్చి చకచకా నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. ఫలితంగా అనేక అంతస్తులతో ఏళ్ల తరబడి సాగే భారీ నిర్మాణాలూ ఏడాదిలోనే పూర్తయిపోతున్నాయి. సిబ్బందికి ఆహ్లాదకర వాతావరణంతో పాటు, పరిసరాలకు వినూత్న శోభ తెస్తున్నాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని