విజయవాడ జాతీయ రహదారికి మరమ్మతులు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 65)లో అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి కొత్తగూడ వరకు నెలకొన్న అధ్వాన పరిస్థితిపై ‘గజానికో గుంత..!’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈ నెల 4న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

Published : 12 Aug 2022 05:28 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 65)లో అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి కొత్తగూడ వరకు నెలకొన్న అధ్వాన పరిస్థితిపై ‘గజానికో గుంత..!’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈ నెల 4న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎన్‌హెచ్‌ 65లో ప్రమాదకరంగా మారిన గుంతల్లో తారు వేసి రోడ్‌ రోలర్‌తో చదును చేసే పనులను గురువారం చేపట్టారు.

- న్యూస్‌టుడే, అబ్దుల్లాపూర్‌మెట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని