Published : 13 Aug 2022 04:53 IST

విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాలు మెరుగుపడాలి: గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ఐటీ వసతిగృహంలోని గదిలో కొంతభాగం కూలి ధీమత్‌ అనే విద్యార్థి గాయపడడం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.  ‘‘ట్రిపుల్‌ఐటీ సహా ఇతర విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాలు మెరుగుపడాలని ఆమె ఆకాంక్షించారు’’ అని శుక్రవారం రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts