ఉత్సాహంగా ఫ్రీడం రన్‌

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడం రన్‌ ఉత్సాహంగా సాగింది. పాల్గొన్నవారంతా జాతీయ పతాకాన్ని చేబూని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వజ్రోత్సవ నిర్వహణ కమిటీ

Published : 14 Aug 2022 05:16 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడం రన్‌ ఉత్సాహంగా సాగింది. పాల్గొన్నవారంతా జాతీయ పతాకాన్ని చేబూని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వజ్రోత్సవ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts