నేటి నుంచి దేవాలయాల్లో రాగి నాణేల విక్రయాలు

స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 దేవాలయాల్లో సోమవారం నుంచి రాగి నాణేలను విక్రయిస్తున్నట్లు దేవాదాయశాఖ తెలిపింది. కొండగట్టు, బాసర, భద్రాచలం, ధర్మపురి, యాదగిరిగుట్ట,

Published : 15 Aug 2022 06:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 దేవాలయాల్లో సోమవారం నుంచి రాగి నాణేలను విక్రయిస్తున్నట్లు దేవాదాయశాఖ తెలిపింది. కొండగట్టు, బాసర, భద్రాచలం, ధర్మపురి, యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ హనుమాన్‌, సంగారెడ్డి రుద్రారం గణపతి దేవాలయం, వరంగల్‌ భద్రకాళి, సికింద్రాబాద్‌ మహంకాళి, బల్కంపేట తదితర ఆలయాల్లో వీటి విక్రయాలుంటాయని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని