750 మంది పేద విద్యార్థులకు.. రూ.75 వేల చొప్పున సాయం

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 12వ తరగతి చదువుతున్న 750 మంది పేద విద్యార్థులకు రూ.75 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ (ఎంఈఐఎల్‌) ఛైర్మన్‌ పీపీరెడ్డి ప్రకటించారు

Published : 16 Aug 2022 05:37 IST

మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ఛైర్మన్‌ ప్రకటన

నాగారం, న్యూస్‌టుడే: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 12వ తరగతి చదువుతున్న 750 మంది పేద విద్యార్థులకు రూ.75 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ (ఎంఈఐఎల్‌) ఛైర్మన్‌ పీపీరెడ్డి ప్రకటించారు. విధివిధానాలపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం మేడ్చల్‌ జిల్లా నాగారం పురపాలక పరిధిలోని ఎంఈఐఎల్‌-ఐకామ్‌ పరిశ్రమలో దేశీయంగా తయారు చేసిన.. 6 వేల అడుగుల లోతులో డ్రిల్లింగ్‌ చేసే సామర్థ్యం గల రిగ్గును ఆయన ప్రారంభించారు. దానిపై జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని