గంగాళంలా వ్యవసాయ బావులు..!

చేతితో నీటిని అందుకునేలా కళకళలాడుతున్న ఈ వ్యవసాయ బావి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలోనిది. ఈ గ్రామంలో వ్యవసాయ బావులన్నీ ఇలా నీటితో గంగాళాలను తలపిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు చెరువులు,

Published : 17 Aug 2022 05:36 IST

చేతితో నీటిని అందుకునేలా కళకళలాడుతున్న ఈ వ్యవసాయ బావి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలోనిది. ఈ గ్రామంలో వ్యవసాయ బావులన్నీ ఇలా నీటితో గంగాళాలను తలపిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బావులు ఇలా కనిపిస్తున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

  - ఈనాడు, హనుమకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని