కాచిగూడ-భద్రాచలం రోడ్డు ప్రత్యేక రైలు నేడు

కాచిగూడ-భద్రాచలం రోడ్డు(07597) ప్రత్యేక రైలును ఈ నెల 18న నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు

Published : 18 Aug 2022 05:07 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: కాచిగూడ-భద్రాచలం రోడ్డు(07597) ప్రత్యేక రైలును ఈ నెల 18న నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు రైలు కాచిగూడ నుంచి బయలుదేరి మల్కాజిగిరి, చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట, వరంగల్‌, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, కారేపల్లి, గాంధీపురం స్టేషన్ల మీదుగా రాత్రి 7.30 గంటలకు భద్రాచలం రోడ్డుకు చేరుకుంటుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని