ఈఆర్‌సీ విభజనకు ఆమోదం

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)ని కొత్తగా ఏర్పడిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విభజిస్తూ గతంలో ఇచ్చిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Published : 27 Sep 2022 04:53 IST

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)ని కొత్తగా ఏర్పడిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విభజిస్తూ గతంలో ఇచ్చిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు చేసిన పంపకాలను ఆమోదించాలని మండలి రాసిన లేఖకు స్పందించి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇంధనశాఖ పేర్కొంది. ఈఆర్‌సీ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన పూర్తయినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని