పండగతో ఇందిరాగాంధీకి అనుబంధం

తెలంగాణ ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఆడపడుచులకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్విటర్‌ వేదికగా మంగళవారం బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండగతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధాన్ని

Published : 28 Sep 2022 04:02 IST

గుర్తు చేసుకున్న ప్రియాంక

దిల్లీ: తెలంగాణ ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఆడపడుచులకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్విటర్‌ వేదికగా మంగళవారం బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండగతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అప్పటి ఫొటోను ట్విటర్లో షేర్‌ చేశారు.‘‘1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మా నానమ్మ ఇందిరాగాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని