25 తలల దుర్గామాత!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరలో కొలువుదీరిన 25 తలలున్న దుర్గాదేవి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటోంది. అమ్మవారి విగ్రహం విభిన్నంగా ఉండాలని గ్రామస్థులు భావించారు. మహారాష్ట్రలోని

Published : 28 Sep 2022 04:02 IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరలో కొలువుదీరిన 25 తలలున్న దుర్గాదేవి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటోంది. అమ్మవారి విగ్రహం విభిన్నంగా ఉండాలని గ్రామస్థులు భావించారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా ఉమర్‌ఖేడ్‌ నుంచి దాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. దేవీమాతను వీక్షించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు.

- న్యూస్‌టుడే, బోధన్‌ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని