బతుకమ్మ ఆడిన వీణావాణీలు

బతుకమ్మ సంబురాలు ఊరూవాడా ఉత్సాహంగా సాగుతున్నాయి. భక్తుల మదిలో ఆధ్యాత్మిక సౌరభాలు పంచుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అవిభక్త కవలలు వీణ, వాణి పాల్గొన్నారు.

Published : 01 Oct 2022 04:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: బతుకమ్మ సంబురాలు ఊరూవాడా ఉత్సాహంగా సాగుతున్నాయి. భక్తుల మదిలో ఆధ్యాత్మిక సౌరభాలు పంచుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అవిభక్త కవలలు వీణ, వాణి పాల్గొన్నారు. సహచరులతో కలసి ఆడిపాడారు.              

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని