ఎంత‘చెక్క’గా ఉందో..!

ఇంట్లోని ప్రతి వస్తువూ కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండాలన్న అభిరుచి ప్రజల్లో పెరిగిపోతోంది.

Published : 02 Oct 2022 04:38 IST

ఇంట్లోని ప్రతి వస్తువూ కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండాలన్న అభిరుచి ప్రజల్లో పెరిగిపోతోంది. హైదరాబాద్‌ నగర శివారు మహేశ్వరంలో ఓ వ్యక్తి తన విల్లాలో ఇలా చెక్కతో తయారు చేసిన ఫ్యాన్‌ను అమర్చుకున్నారు. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఫ్యాన్‌ గదిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా వేగాన్ని హెచ్చుతగ్గులు చేసుకుంటుంది. రిమోట్‌ ఆధారంగా పనిచేస్తూ చల్లని గాలి కూడా ఇస్తుంది. ఈ ఫ్యాన్‌ ఎంతో‘చెక్క’గా ఉంది కదూ..!

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని