‘సిరి’ పట్టు.. అందరికీ తెలిసేట్టు..!

సిరిసిల్ల పట్టు ఖ్యాతిని చాటేలా హైదరాబాద్‌ నుంచి సిరిసిల్ల వెళ్లే మార్గంలో శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌(బాహ్య వలయ రహదారి) కూడలిలో చేనేత కార్మికులు వాడే ‘కండెలు’ ఇలా ఏర్పాటు చేశారు.

Published : 25 Nov 2022 04:03 IST

సిరిసిల్ల పట్టు ఖ్యాతిని చాటేలా హైదరాబాద్‌ నుంచి సిరిసిల్ల వెళ్లే మార్గంలో శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌(బాహ్య వలయ రహదారి) కూడలిలో చేనేత కార్మికులు వాడే ‘కండెలు’ ఇలా ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి

ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts