కేసీఆర్‌ కిట్లు వరదపాలు.. తొలగింపునకూ ఆపసోపాలు!

మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని వానాకాలంలో ముంచెత్తిన వరద తాలూకు చేదు గుర్తులింకా చెదిరిపోవడం లేదు. ముఖ్యంగా గోదావరి తీరాన నిర్మించి నూతనంగా ప్రారంభించిన మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

Published : 26 Nov 2022 04:40 IST

మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని వానాకాలంలో ముంచెత్తిన వరద తాలూకు చేదు గుర్తులింకా చెదిరిపోవడం లేదు. ముఖ్యంగా గోదావరి తీరాన నిర్మించి నూతనంగా ప్రారంభించిన మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ కేంద్రం వరదలకు మునిగిపోగా.. అందులో భద్రపరచిన వందలాది కేసీఆర్‌ కిట్లు  ఎందుకూ పనికిరాకుండా పోయాయి. పురుగూపుట్రా వాటిలో దాగి ఉండవచ్చనే భయంతో ఆ కిట్లను తొలగించటానికి నేటికీ ఎవరూ సాహసించడం లేదు.

- న్యూస్‌టుడే, మంచిర్యాల వైద్యావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని