అవ‘తల’ ఓ పక్షి ఉంది

ఈ పక్షిని చూస్తే రెండు తలలు ఉన్నట్లుగా కనిపిస్తుంది కదూ! వాస్తవానికి అక్కడ రెండు పక్షులు ఉన్నాయి.

Published : 30 Nov 2022 03:43 IST

ఈ పక్షిని చూస్తే రెండు తలలు ఉన్నట్లుగా కనిపిస్తుంది కదూ! వాస్తవానికి అక్కడ రెండు పక్షులు ఉన్నాయి. నీటిలో ఉన్న పక్షి తల.. ఒడ్డున ఉన్న పక్షి తల కలిసి ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని అంకోలి సమీప నీటివనరులో కనిపించిన ఒరియంటల్‌ డార్టర్‌ అనే ఈ నీటి పక్షులను వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధించారు.

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని