వాము మొక్క.. వామ్మో పదడుగులా...!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతానికి  చెందిన పిన్నపురెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో 10 అడుగులకు పైగా పెరిగిన వాము మొక్క ఇది.

Published : 05 Dec 2022 04:24 IST

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతానికి  చెందిన పిన్నపురెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో 10 అడుగులకు పైగా పెరిగిన వాము మొక్క ఇది. సాధారణంగా ఈ మొక్క 1 నుంచి 3 మూడు అడుగుల వరకు పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన విత్తనం, జన్యు లక్షణం వల్ల ఇలా మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు