నీలి నీలి ఆకాశం.. త్రివర్ణశోభితం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వరంగల్‌లోని భద్రకాళి ట్యాంకు బండ్‌పై 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడింది.

Published : 27 Jan 2023 04:29 IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వరంగల్‌లోని భద్రకాళి ట్యాంకు బండ్‌పై 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడింది. వరంగల్‌ మహానగరపాలక సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ఎటునుంచి చూసినా 3కిలో మీటర్ల దూరం వరకు ఈ జెండా రెపరెపలు కనిపిస్తాయి. రూ.25.50 లక్షల వ్యయంతో జాతీయ జెండా, గ్రీనరీ, చుట్టూ రెయిలింగ్‌, దీపకాంతులు ఏర్పాట్లు చేశారు. 

 న్యూస్‌టుడే, వరంగల్‌ కార్పొరేషన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు