నోటికి దొరికావ్.. నిన్ను వదిలేది లేదు!
గోల్డెన్ ఎల్లో రంగులో మెరిసిపోతున్న ఈ పక్షి పేరు ఇండియన్ గోల్డెన్ ఓరియోల్. అరుదైన పక్షుల రకాల్లో ఒకటి.
గోల్డెన్ ఎల్లో రంగులో మెరిసిపోతున్న ఈ పక్షి పేరు ఇండియన్ గోల్డెన్ ఓరియోల్. అరుదైన పక్షుల రకాల్లో ఒకటి. అటవీ ప్రాంతాల్లో చెట్లపై పచ్చని ఆకుల మధ్య బంగారు పసుపు వర్ణంలో మెరిసిపోతుంటాయి. అందాలతో కనువిందు చేసే బంగారు పసుపు వర్ణం పక్షి ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ గడ్డి పురుగుని ముక్కుతో నోట కరుచుకోగా రంగురంగుల ఈ అద్భుత దృశ్యాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ తన కెమెరాలో క్లిక్ మనిపించారు. హైదరాబాద్‌లో తీసిన ఆ ఫొటోల్ని ఎంపీ ఆదివారం ట్వీట్ చేశారు.
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ap-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..