మహాత్ముడికి ఘన నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ఉన్న గాంధీ సమాధిపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

Updated : 31 Jan 2023 05:29 IST

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ఉన్న గాంధీ సమాధిపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శాసనమండలి సభ్యురాలు వాణీదేవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్‌, మాజీ ఎంపీ హనుమంతరావు తదితరులు మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

 న్యూస్‌టుడే, మెహిదీపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని