జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్‌

జూనియర్‌ సివిల్‌ జడ్జీల పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 10 పోస్టుల్లో ఎనిమిదింటిని ప్రత్యక్ష నియామకం ద్వారా, మరో రెండు బదిలీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

Published : 01 Feb 2023 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: జూనియర్‌ సివిల్‌ జడ్జీల పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 10 పోస్టుల్లో ఎనిమిదింటిని ప్రత్యక్ష నియామకం ద్వారా, మరో రెండు బదిలీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1లోగా సమర్పించాలని, ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ఏప్రిల్‌ 23న జరుగుతుందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు