హాకా ఛైర్మన్‌గా మచ్చా శ్రీనివాస్‌రావు

హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం (హాకా) ఛైర్మన్‌గా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల బురహానపురం గ్రామ సర్పంచి మచ్చా   శ్రీనివాస్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 03 Feb 2023 04:28 IST

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-మరిపెడ: హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం (హాకా) ఛైర్మన్‌గా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల బురహానపురం గ్రామ సర్పంచి మచ్చా   శ్రీనివాస్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయనే కొనసాగుతారని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని