ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్‌టీలకు 10% రిజర్వేషన్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్‌టీలకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వారికి నియామకాలు, పదోన్నతుల్లో 6 శాతం.

Published : 04 Feb 2023 03:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్‌టీలకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వారికి నియామకాలు, పదోన్నతుల్లో 6 శాతం రిజర్వేషన్‌ ఉండగా... రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 10 శాతానికి పెంచుతూ గత సెప్టెంబరులో జీఓ 33 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కొత్త జీఓ ప్రకారం పదోన్నతుల్లో రిజర్వేషన్‌ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు