యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన గవర్నర్‌

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులైన పంచనారసింహులను దర్శించుకున్నారు.

Published : 04 Feb 2023 03:42 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులైన పంచనారసింహులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం పొందారు. పూర్ణకుంభంతో పూజారులు స్వాగతించారు. గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, ఆలయ ఇన్‌ఛార్జి ఈవో రామకృష్ణారావు స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు