ఆ రెండేళ్లు బడ్జెట్‌ ప్రతిపాదనలకు మించి ఖర్చు

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (సోమవారం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌తో కలిపి) ఇప్పటివరకూ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు.

Published : 07 Feb 2023 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (సోమవారం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌తో కలిపి) ఇప్పటివరకూ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2014-15 నుంచి 2021-22 వరకు 8 బడ్జెట్‌లలో 2016-17, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతిపాదనలను మించి నిధులను ఖర్చు చేశారు. 2021-22లో బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఖర్చుకు మధ్య తేడా రూ.47,728 కోట్లు ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని