హైదరాబాద్‌లోనే ఎత్తయిన భవన సముదాయం

హైదరాబాద్‌లో 171 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న భవనం ఇది. నానక్‌రాంగూడలోని ఖాజాగూడ కూడలిలో 10.30 ఎకరాల్లో 38 అంతస్తుల్లో నిర్మితమవుతోంది.

Published : 01 Mar 2023 04:23 IST

హైదరాబాద్‌లో 171 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న భవనం ఇది. నానక్‌రాంగూడలోని ఖాజాగూడ కూడలిలో 10.30 ఎకరాల్లో 38 అంతస్తుల్లో నిర్మితమవుతోంది. ప్రస్తుతం చివరి అంతస్తు స్లాబ్‌ పనులు పూర్తవడంతో అద్దాలు అమరుస్తున్నారు. ఇందులో 9 మల్టీప్లెక్స్‌ థియేటర్లు, మాల్స్‌తో పాటు 300 కార్పొరేట్‌ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. సాస్‌ ఐ టవర్‌ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ భవనం పూర్తయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యంత ఎత్తయిన భవన సముదాయంగా నిలుస్తుంది. అయితే జీహెచ్‌ఎంసీ తాజాగా మరో భవనానికి 48 అంతస్తుల వరకు అనుమతిచ్చింది.

ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు