వడగళ్ల ప్రభావిత జిల్లాలకు సీఎం

వడగళ్ల వర్షాల ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మంగళ లేదా బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు.

Updated : 21 Mar 2023 05:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: వడగళ్ల వర్షాల ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మంగళ లేదా బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లాల మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, వ్యవసాయ శాఖ అధికారులను సీఎం సోమవారం ఆదేశించారు. నివేదికలు పరిశీలించి.. ఎక్కువ నష్టం జరిగిన జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు