వేప పువ్వు కోసం వెదుకులాట

రాష్ట్రవ్యాప్తంగా వేప చెట్లు గతేడాదిలానే తెగులు బారిన పడి ఎండిపోతున్నాయి. అక్కడక్కడ కొన్ని చెట్లకు మాత్రమే ఆకులు, పూత కనిపిస్తున్నాయి.

Published : 22 Mar 2023 04:57 IST

రాష్ట్రవ్యాప్తంగా వేప చెట్లు గతేడాదిలానే తెగులు బారిన పడి ఎండిపోతున్నాయి. అక్కడక్కడ కొన్ని చెట్లకు మాత్రమే ఆకులు, పూత కనిపిస్తున్నాయి. బుధవారం సంవత్సరాదిని పురస్కరించుకొని..  షడ్రుచుల ఉగాది పచ్చడిలోకి వేపపువ్వు కోసం ప్రజలు వెతుకులాడే పరిస్థితి వచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఎండిపోయిన వేప చెట్లను చిత్రాల్లో చూడవచ్చు.

ఈనాడు, హైదరాబాద్‌, సంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని