నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కొన్నిచోట్ల వడగళ్ల వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. మరోవైపు శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 3 సెం.మీ., కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 2 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో పగటిపూట, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఒకట్రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే రీతిలో ఉంటాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న ‘ఈనాడు’కు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: భాజపా, కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి: మంత్రి కేటీఆర్ డిమాండ్
-
Sports News
Ruturaj Gaikwad: రెండు రోజుల్లో పెళ్లి.. రుతురాజ్ గైక్వాడ్ ఫియాన్సీ ఎవరంటే..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 15 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు.. ఏవి ఎక్కడంటే?
-
World News
Kyiv: కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ముగ్గురి మృతి
-
Politics News
YS Sharmila: భారాసతో మేం ఎప్పటికీ పొత్తు పెట్టుకోం: వైఎస్ షర్మిల
-
Movies News
Sarath Babu: శరత్ బాబు ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించాడు : పరుచూరి గోపాలకృష్ణ