తెలంగాణలో 19 నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీసులు

తెలంగాణలోని 19 నగరాలు/పట్టణాల్లో 5జీ సర్వీసులు ఇప్పటికే ప్రారంభించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్‌ బుధవారం లోక్‌సభలో తెలిపారు.

Published : 30 Mar 2023 05:26 IST

లోక్‌సభలో కేంద్రం వెల్లడి

ఈనాడు, దిల్లీ: తెలంగాణలోని 19 నగరాలు/పట్టణాల్లో 5జీ సర్వీసులు ఇప్పటికే ప్రారంభించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్‌ బుధవారం లోక్‌సభలో తెలిపారు.

* తెలంగాణలో రైలు కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టే ప్రతిపాదనేదీ లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  తెలిపారు.

* దేశంలో ఎక్కడా పసుపు బోర్డుతోపాటు మరే ఇతర సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు