ఆర్టీసీ ప్రయాణికులపై టోల్‌ పెంపు వడ్డన?

జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను కేంద్రం 5 శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఆర్టీసీ సిద్ధమవుతోంది.

Updated : 31 Mar 2023 06:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను కేంద్రం 5 శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఛార్జీల పెంపు అమల్లోకి రానుంది. జాతీయ రహదారుల్లో ఉన్న టోల్‌ గేట్ల సంఖ్యతో పాటు ప్రయాణిస్తున్న బస్సులను పరిగణనలోకి తీసుకుని ఎంత పెంచాలనే విషయంలో ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఒక్కో ప్రయాణికుడిపై రూ.5 నుంచి రూ.10 వరకూ పెరిగే అవకాశముందని ప్రాథమిక సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు