గబ్బిలాల మర్రి..!

సాధారణంగా ఒక గబ్బిలం కనబడితేనే ఆశ్చర్యంగా చూసే రోజులివి. అలాంటిది ఒకేచోట వేల సంఖ్యలో అవి తారసపడితే ఎలా ఉంటుందో ఆలోచించండి.

Published : 31 Mar 2023 04:07 IST

సాధారణంగా ఒక గబ్బిలం కనబడితేనే ఆశ్చర్యంగా చూసే రోజులివి. అలాంటిది ఒకేచోట వేల సంఖ్యలో అవి తారసపడితే ఎలా ఉంటుందో ఆలోచించండి.. నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండలం రాంపూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మర్రి చెట్టుని వేలాది గబ్బిలాలు ఆవాసం చేసుకున్నాయి.

న్యూస్‌టుడే, దిలావర్‌పూర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు