భద్రాచలం ఆలయానికి నిధులు ఎప్పుడు ఇస్తారు?: వీహెచ్‌పీ

భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ ఆరేళ్ల క్రితం హామీ ఇచ్చారని, దాని ప్రకారం నిధులు ఎప్పుడు కేటాయిస్తారో చెప్పాలని విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ప్రచార ప్రముఖ్‌ పి.బాలస్వామి గురువారం ఒక ప్రకటనలో కోరారు.

Published : 31 Mar 2023 04:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ ఆరేళ్ల క్రితం హామీ ఇచ్చారని, దాని ప్రకారం నిధులు ఎప్పుడు కేటాయిస్తారో చెప్పాలని విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ప్రచార ప్రముఖ్‌ పి.బాలస్వామి గురువారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి ఆలయానికి నిధులు కేటాయించకపోవడంతో నిత్య ఖర్చులకు హుండీ ఆదాయంపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని