ఎండలోనూ యాదాద్రీశుని భక్తుల రద్దీ

మండు వేసవిలో భానుడు భగ్గుమంటున్నా.. ఆదివారం మండుటెండలో యాదాద్రీశుని దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Published : 22 May 2023 04:04 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: మండు వేసవిలో భానుడు భగ్గుమంటున్నా.. ఆదివారం మండుటెండలో యాదాద్రీశుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. మాడవీధుల్లో ఎండకు తట్టుకోలేక భక్తులు నీడకోసం పరుగులు తీశారు. నీళ్లతో కాళ్లు తడుపుకొంటూ కాసింత ఉపశమనం పొందారు. చలువపందిళ్ల కింద సేద తీరేందుకు పోటీపడ్డారు. పాదాలు కాలకుండా ఉండేందుకు భక్తులు కూల్‌ పెయింట్‌, తివాచీలపైనే నడిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు