నేడు, రేపు టీఎస్‌ఐసెట్

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు శుక్ర, శనివారాల్లో టీఎస్‌ఐసెట్ నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 26 May 2023 03:14 IST

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు శుక్ర, శనివారాల్లో టీఎస్‌ఐసెట్ నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షకు 37,112 మంది పురుషులు, 38,815 మంది మహిళలు, అయిదుగురు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 20 ప్రాంతీయ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు