వైఎస్‌ భాస్కరరెడ్డికి నిమ్స్‌లో పరీక్షలు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న వై.ఎస్‌.భాస్కరరెడ్డి అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన విషయం తెలిసిందే.

Published : 28 May 2023 03:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న వై.ఎస్‌.భాస్కరరెడ్డి అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన విషయం తెలిసిందే. అక్కడి వైద్యులు సిఫారసు చేయడంతో జైలు అధికారులు భాస్కరరెడ్డిని శనివారం ఉదయం 10:32కు నిమ్స్‌కు తీసుకొచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో గుండె పరీక్షలు చేశారు. తిరిగి 11.55కు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని