బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం: కేసీఆర్‌

సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు.

Updated : 29 May 2023 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు. సురవరం జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆదివారం ఆయన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందనీ, ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని