శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ ఆదివారం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని న్యాయమూర్తి కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
-న్యూస్‌టుడే, తిరుమల
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bank Jobs: ఎస్బీఐలో 2వేల పీవో పోస్టులు.. దరఖాస్తుల గడువు పొడిగింపు
-
ఆ నిశ్శబ్దం ఎనిమిదేళ్లు నిద్రలేకుండా చేసింది: దర్శకుడు
-
Adani Group: అదానీ పోర్ట్స్ 195 మిలియన్ డాలర్ల బాండ్ల బైబ్యాక్
-
Asian Games: ఆసియా క్రీడల్లో షూటింగ్ మెరుపులు.. రికార్డు స్థాయిలో పతకాలు
-
Telugu Movies: ‘స్కంద’ టు ‘పెదకాపు 1’.. ఈ వారం సినిమాల నేపథ్యమేంటి?రన్‌టైమ్ ఎంతంటే?
-
Chandrababu: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా