అధ్వానంగా కాలువలు.. నీటి సరఫరాకు ఆటంకాలు!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎస్సారెస్పీ కేసీ కెనాల్‌ ప్రధాన కాలువ దుస్థితి ఇది.

Published : 29 May 2023 04:16 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎస్సారెస్పీ కేసీ కెనాల్‌ ప్రధాన కాలువ దుస్థితి ఇది. హనుమకొండలోని చింతగట్టు క్యాంపు నుంచి దాదాపు ఒక కిలోమీటరు మేర కాలువ పలు ప్రాంతాల్లో కూలిపోయి అధ్వానంగా మారింది. అధికారులు రూ.కోట్లు వెచ్చించి మరమ్మతులు చేస్తున్నా.. నాణ్యత లోపంతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తూ నీటి సరఫరాకు ఆటంకాలు తలెత్తుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, హనుమకొండ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని